Thursday, March 18, 2010

దొంతరలు.......అనగానే ఇవెవో మందు పాతరలు అనుకునేరు . మనసు పొరల్లొ....పదిలపరచబడిన 'అనుభూతుల దొంతరలు ' !అవి మంచివె కావొచ్చు లేక చెడ్డవే కావొచ్చు . ఉదా : ఇదవ తరగతిలొనే అమ్మాయి కొసం చెట్టు యెక్కి జాంపండు కొసి ....చెతుల్లొ పెడితే .....ప్రసంసాపూర్వకంగా మెరిసే కళ్ళతో నవ్విన అమ్మాయి నవ్వంత అందమైనదీ కావొచ్చు !ఆ మెప్పు కొసమె పొటీ పడిన మిత్రుడినే ........ అకారణంగా చితక్కొట్టినందుకు నాన్న చేత బెల్టు దెబ్బలు తిన్నంత భయంకరమైనవీ కావొచ్చు ! అవేవైనా కావొచ్చు.....వాటికున్న స్థానం వాటి కుంటుంది . గుండె గదిలొ......అవి పదిలం .....పదిలం !!!!!!!!!!!!!!!!!!!

3 comments:

  1. మూర్తి గారూ !
    బ్లాగులోకానికి స్వాగతం. మీ జ్ఞాపకాల దొంతరలను పేర్చండి. ఇక తెలుగు రాయడానికి లేఖిని కాకుండా అక్షరమాల, బరహా లాంటివి చాలా వున్నాయి. నేను అక్షరమాల వాడుతున్నాను. ఇది ఆఫ్ లైన్ లోను, ఆన్ లైన్ లోను కూడా రాసుకోవడానికి బాగుంది. అక్షరమాల డౌన్లోడ్ చేసుకోండి.

    ReplyDelete
  2. helo.........!
    naaku teliyani 'dontaralu' inkaa vunnayaa?
    baagaane vundi .

    ReplyDelete
  3. మీ జ్ఞాపకాలు మధురాతి మధురం....

    ReplyDelete